Yesayya naa pranama ganamaina sthuthi ganamaa అనే పాట 2025 సంత్సరంలో Hosanna Ministries వారిచే రచించబడింది మరియు పాటని జాన్ వెస్లీ అన్న , అబ్రహాం అన్న మరియు రమేష్ అన్న గారు పాడారు.2025 వ సంత్సరానికి మిగిలిన పాటలను గుడారాల పండుగలో విడుదల చేస్తారు.
Yesayya naa pranama song lyrics in Telugu
పల్లవి :
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా(2)
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను – నే ఆలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా – నీకే ఆరాధన
నా స్నేహమా – సంక్షేమమా – నీవే ఆరాధ్యుడా
(యేసయ్యా నా ప్రాణమా)1
చరణాలు:
1.చిరకాలము నాతో ఉంటానని – క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని – తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే(2)
సృజనాత్మకమైన నీ కృప చాలు – నే బ్రతికున్నది నీ కోసమే(2)
(“యేసయ్యా నా ప్రాణమా”)
2.జీవజలముగా నిలిచావని – జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని – జగతిలో సాక్షిగా ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా(2)
ఏదైనా నీ కొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీ శక్తిని(2)
ఇదియే చాలును నా జీవితాంతము – ఇల నాకన్నియు నీవేకదా(2)
(“యేసయ్యా నా ప్రాణమా”)
3.మధురము కాదా నీ నామధ్యానం – మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం – క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా(2)
నిజమైన అనురాగం చూపావయ్యా -స్థిరమైన అనుబంధం నీదేనయ్యా(2)
స్తుతుల సింహాసనం నీ కొరకేగా – ఆసీనుడవై ననుపాలించవా(2)
(“యేసయ్యా నా ప్రాణమా”)
స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా నీకే ఆరాధన(2)
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా (2)
Yesayya naa pranama song lyrics in English
Yesayya Naa Pranamaa Ghanamainaa Stuthiganamaa (2)
Adbhuthamainaa Nee Aadharanee
Aashrayamainaa Nee Samrakshanayee
Nanu Needaga Ventadenu – Nee Alayaka Nadipinchenu
Naa Jeevamaa – Naa Stothramaa Neekee Aaradhana
Naa Snehamu – Sankshemmu – Neeve Aaradhyudaa
Charanam 1:
Chirakaalamu Naatho Untanani
Kshanamaina Veedipoledani
Neelo Nanucherchukunnaavani
Tandritho Ekamai Unnaamani
Anandagaanamu Nee Paadanaa(2)
Edainaa Naakunna Santhoshamu
Neetone Kaligunna Anubandhame (2)
Srujanaathmakamainaa Neekrupa Chaalu
Nee Brathikunnadi Neekosame (2)
||Yesayya||
Charanam 2:
Jeevajalamuga Nilichavani
Jalanidhiga Naalo Unnaavani
Janulaku Deevena Ga Marchaavani
Jagathilo Saakshigaa Unchaavani
Utsaahagaanamu Nee Paadanaa(2)
Edainaa Neekoraku Chesedhuku
Ichithivi Balamainaa Neeshakthini(2)
Idiye Chaalunu Naa Jeevithaantamu
Ila Naakanniyu Neevekadaa(2)
||Yesayya||
sthuthi-paathruda sthothrarhudaa neeke aaradhana(2)
aanadhame paramandhame – neelo naa yesyya(2)
Yesayya naa pranama Video Song