Sthuthi Paadutake Brathikinchina Song Lyrics|స్తుతి పాడుటకే

Sthuthi Paadutake brathikinchina is the latest New Year Song 2022 from Album of “Manayedala DEVUNI SANKALPAM” from Hosanna Ministries.it Was Written by Hosanna Ministries.it was Sung by Pastor John Wesly Anna,Pastor Abraham Anna,Pastor Ramesh Anna.
Sthuthi paadutake brathikinchina Lyrics in Telugu
పల్లవి:
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవదాతవు నీవెనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలే నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా(2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
చరణం1:
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్గాయువుతో నను నింపినావు(2)
నీ కృపా బాహుళ్యమే – వీడని అనుబంధమై
తలచిన ప్రతీక్షణమున – నూతన బలమిచ్చెను
||స్తుతి పాడుటకే||
చరణం2:
నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖదినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరిచినావు(2)
నీ దివ్య సంకల్పమే – అవణిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై – నిరీక్షణ కలిగించెను
||స్తుతి పాడుటకే||
చరణం3:
౩.హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు – 2
నీ ప్రేమ మాధుర్యమే – నా నోట స్తుతిగానమే
నిలిచిన ప్రతి స్థలమున – పారెను సెలయేరులై
||స్తుతి పాడుటకే||
Sthuthi paadutake brathikinchina Lyrics in English
Pallavi:
Sthuthi paadutake brathikinchina
Jeevadaatavu neevenayya
Innalluga nannu poshinchina
Thallivale nannu odharchina
Nee prema naapai ennadu maaradhu yesayya(2)
Jeevithakalamanthaa aadharam neevenayya
Charanam1:
Pranabhayamunu tholaginchinavu
Praakaramulanu sthapinchinaavu
Sarvajanulalo nee mahima vivarimpa dheergavutho nanu nimpinavu(2)
Nee krupaa baahulyame – veedani anubhandhmai
Thalachina prathikshanamuna – noothana balamichenu
||sthuthi paadutake||
Charanam2:
Naapai udayinche ni mahima kiranalu
Kanumarugayenu naa dhukadinamulu
Krupalanupondhi nee kaadi moyutkau lokamulonundi yerparichinavu(2)
Nee dhivya samklpame – avanilo shubapradamai
Nee nithya rajyamunakai – nirekshana kaliginchenu
||sthuthi paadutake||
Charanam3:
Hethuvelekaye preminchinaavu
Vedukaga ila nanu maarchinaavu
Kalavaramondhina velayandhu naa cheyi viduvaka nadipinchinaavu(2)
Nee prema maadhuryame – naa nota sthuthiganame
Nilichina prathisthalamuna – paarenu selayerulai
||sthuthi paadutake||
Video Song