Siluvalo Aa Siluvalo Song Lyrics । సిలువలో ఆ సిలువలో

Siluvalo aa siluvalo Song Was Written and tunned by Sister Amsumathi Meri
Siluvalo aa siluvalo Song Lyrics in Telugu
పల్లవి:
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2)
వెలియైన యేసయ్యా
బలియైన యేసయ్యా
“నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా” (2)
॥సిలువలో॥
చరణం:1
నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
“కొరడాలు చెళ్ళిని చీల్చెనే
నీ సుందర దేహమునే ” (2)
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు(2)
॥వెలియైన॥ ॥సిలువలో॥
చరణం:2
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
“దూషించి అపహసించి హింసించిరా నిన్ను” (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2)
॥వెలియైన॥ ॥సిలువలో॥
చరణం:3
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
“నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం” (2)
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను (2)
॥వెలియైన॥ ॥సిలువలో॥
Siluvalo aa siluvalo Song Lyrics in Telugu
.Pallavi:
Siluvalo aa siluvalo aa ghora kalvarilo
Siluvalo aa siluvalo
Aa ghora kalvarilo
Thuluvala madhyalo vrelaadina yesayya (2)
Veliyaina yesayya
Baliyaina yesayya
Niluvella naligithivaa nee ventho alasinaa (2)
||Siluvalo||
.Charanam:1
Neram cheyani neevu ee ghora paapi koraku
Bharamaina siluva moyaleka mosaavu
Koradaalu chellani cheelchene
Ni sundhara dhehamune(2)
Thadipenu nee thanuvene rudhirampu dhaaraluga(2)
||Veliyaina|| ||Siluvalo||
Charanam:2
Vadhaku sidhamaina gorrepilla vole
Momuna vummiveya mouninainaave
Dhushinchi apahisinchi himsinchiraa ninu(2)
Oohaku andhadhu nee thyagamenayya(2)
||Veliyaina|| ||Siluvalo||
Charanam:3
Naadhu paapame ninu siluvaku gurichesen
Naadhu dhoshame ninnu anuvanuvuna himsinchen
Neevu kaarchina rakthadhaarale naa rakshnaadharam(2)
Siluvanu cheredhan virigina hrudhayamuthonu(2)
||Veliyaina|| ||Siluvalo||
Video Song