Paiki Egiredhavu Song lyrics | పైకి ఎగిరెదవు – 2024

సర్వశక్తిమంతుడైన దేవుడు డా. పాల్ దినకరన్గారికి ఇచ్చిన ఈ నూతన సంవత్సరము 2024 కొరకైన దేవుని వాగ్దానంగా యెషయా 58:14లో కనుగొనబడింది. “నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.’’
Paiki Egiredhavu Song lyrics in Telugu
పల్లవి
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్ (2)
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)
చరణం:1
బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ (2)
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)
చరణం:2
నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు (2)
నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును
నింగిలో మెరుపు వలె శత్రువు కూలును (2)
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు (2)
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు (2)
Paiki Egiredhavu Song lyrics in English
Pallavi:
Devuni aanadham ninu kammunu
Vunnathamaina sthalamulu ninu aahvaninchun (2)
Paraloka svasthyamutho poshinchunu ninnu
Aakasapu vaakillu theruchunu neeku (2)
Neevu paiki lechedhavu pai paina egiredhavu
Neevu vechiyunna dhinamula yokka phalamunu pondhedhavu (2)
Kolpoyinavanni rendanthaluga marala pondhedhavu(2)
Charanam:1
Bhadhinchu bhandhakamulu ee dhinamu vippabadun
Nee mundhu addugaa niliche sankellu thegipadun (2)
neekunna dharshanam nerevera thvarapadun
Anukoola dhvaramulu nee korake theravabadun (2)
Charanam:2
Neethi suryudu nee paina vudhainchunu
Yesuni rekkala krindha aarogyamondhedhavu (2)
Ni kaali krindha dhusthudu dhooliga maarunu
Ningilo merupu vale shathruvu koolunu (2)
Neevu paiki lechedhavu pai paina egiredhavu
Neevu vechiyunna dhinamula yokka phalamunu pondhedhavu (2)
Kolpoyinavanni rendanthaluga marala pondhedhavu(2)