
Oka asha Undhayya Song Presented by KRUPASANA MINISTRIES,This Song Lyrics Written & tuned by Pastor Anand.It Was Sung By Singer SuryaPrakash and Music Composed by Dr Kennychaitanya
Oka asha Undhayya lyrics in Telugu
పల్లవి:
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య “2”
యవనకాలమందు నీ కాడి మోయాగా
బలమైన విల్లుగా నన్ను మర్చవా. “2”
“ఒక ఆశ”
చరణం1 :
1.యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా”2″
ఈ తరములో మా మానవులను అలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా “2”
” ఒక ఆశ”
చరణం2:
2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా “2”
” ఒక ఆశ”
చరణం3:
3. మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా”2″
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా “2”
“ఒక ఆశ”
Oka asha Undhayya lyrics in English
Pallavi:
Oka asha vundhayya naa korika theerchavayya
naa manavinu yesayya prathyutharamimmu “2”
yavanakaalamandhu nee kaadi moyaga
balamaina villugaa nannu marchava “2”
“Oka asha”
Charanam1:
1Yoodula rakshanakai raaju sasanamu marchi
yestheru aasanu theerchina devaa “2”
ee tharamulo maa manavulanu aalakinchava
maa desamulo mahaa rakshana kalugajeyuvaa “2”
“Oka aasa”
Charanam2:
Nathivaadainanu pharao yeduta nilabetti
moshe aasanu theerchina deeva “2”
ee tharamulo nee chithamunakai yedhuru choodagaa
agni chetha nanu dharsinchi nee chithamu thelupavaa “2”
“Oka aasa”
Charanam3:
Meda gadhilo agnivanti aathmatho nimpi
aposthulala aasanu theerchina devaa “2”
ee tharamulo nee sevakai memu nilavagaa
agni vanti yedanthala aathmatho aasa theerchavaa”2″
“Oka aasa”