
Odiponivvadu Yesayya Song Written,Tunedand Sung by George Bush
Odiponivvadu Yesayya Song Lyrics in Telugu
పల్లవి:
ఓడిపోనివ్వడు యేసయ్య – ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2)
||ఓడిపోనివ్వడు||
చరణం1:
పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా – పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2)ఓ ఓ ఓ ఓ…
||ఓడిపోనివ్వడు||
(సిగ్గుపడనియ్యడు యేసయ్య సిగ్గు
పడనియ్యడు ”2”
హీనస్థితిలో మనమున్ననూ సిగ్గు
పడనియ్యడూ
ఆశలు అనగారి పోయిననూ సిగ్గు
పడ నియ్యడూ
అందరు హీనంగా చూచిననూ
సిగ్గు పడనియ్యడు
”ఓడిపోనివ్వడు ”
చరణం2:
నా అన్న వారే కాదనగా – రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా – యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము (2)
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)ఓ ఓ ఓ ఓ…
||ఓడిపోనివ్వడు||
చరణం3:
దాటిపోడెన్నడు యేసయ్య – దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2)ఓ ఓ ఓ ఓ…
||ఓడిపోనివ్వడు||
Odiponivvadu Yesayya Song Lyrics in Telugu
Pallavi:
Odiponivvadu yesayya – odiponivaddu’2′
Otami thappani rojainanu – odiponivaddu
Cheyi dhaatipoina sthithulainanu – odiponivvadu’2′
(Odiponivvadu)
Charanam1:
1.Pandhemandhu vundagaa – opikatho saagaliga
Dhairyam prabhu manalo nimpegaa – poul3u laaga saagaligaa’2′
Guriyodhake nee prayanamu
Vunnatha pilupunaku bhahumaanamu’2′
Siyonulo mana sthanamu susthiramu’2′(oooo…)
(Odiponivvadu)
Charanam2:
2.Naa annavaare kaadhanga – raktha sambhadhulai vela kattarugaa
Bhaanisanu chesi ammarugaa – yosepunu choosadugaa’2′
Thodudenanna vagdhanamu
Raajula yodhute thanaku sanmaanamu’2′
Maha chakravarthi kreesthu madhilo sthanamu’2′
(Odiponivvadu)
Charanam3:
Dhaatiponnedu yesayya – dhaatipodennadu’2′
Dheena sthithilo manamunnanu – dhatipodennadu
Navvula paalaiana rojenanu – dhatipodennadu’2′
(Odiponivvadu)
Odiponivvadu Yesayya Video Song