Evariki evaru ee lokamlo Lyrics,Tune & Song Composed by “Bharat Mandru”.Sung & Presented by Velpula “Evan Mark Ronald“.Music Composed by “A David Selvam Musical”
Evariki evaru ee lokamlo Lyrics in Telugu
పల్లవి :
ఎవరికీ ఎవరు ఈలోకములో
ఎంతవరకు మనకీబంధము(2)
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము(2)
చరణం 2:
ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే(2)
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ(2)
కాదెన్నడు నీకు వ్యర్థం(2)[మన జీవితం]
చరణం 2:
తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే(2)
“స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ”
నీ ధనమున్నంతవరకే(2)[మన జీవితం]
Evariki evaru ee lokamlo Lyrics in English
Pallavi:
Evariki evaru ee lokamlo..
Entavaraku manakeebandhamu.(2)
Evariki evaru sonthamu…
Evariki evaru sashvathamu(2)
Mana jeevitam oka yatra managamyame a yesu
mana jeevitam oka pariksha
danni gelavadame oka tapana(2)
Charanam 1:
1.Thallidhandrula prema elokamunnathavarake
Annadammula prema anuragamunnathavarake(2)
Snehitula prema priyurali prema
snehitula prema priyuni prema
nee dhanamunnathavarake(2)[mana jeevitam]
Charanam 2:
2.Ilokashramalu idehamunnanthavarake
eloka shodhanalu kreesthulo nilichentha varake(2)
Yesulo vishvasamu yesukai nireekshana(2)
kadennadu neku vyartham(2)[mana jeevitam]