
Ashrayuda naa yesayya is The Latest Telugu Christian Song in 2025.It was written by Hosanna Ministries and Sung by Ramesh Anna.
Ashrayuda naa Yesayya Lyrics in Telugu
పల్లవి:
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా(2)
విశ్వవిజేతవు సత్య విధాతవు నిత్యముమహిమకు ఆధారము నీవు “2”
లోకసాగరాన కృంగిన వేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా(2)
(ఆశ్రయుడా నా యేసయ్య)
చరణం1:
తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు(2)
కరుణనుచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు? నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజు(2)
(ఆశ్రయుడా నా యేసయ్య)
చరణం2:
జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి(2)
ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై వెదలను
బాపి నా స్థితి మార్చితివి అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా(2)
(ఆశ్రయుడా నా యేసయ్య)
చరణం3:
నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదనునా స్తుతి అర్పణ(2)
పరిశుద్ధులలో నీ స్వాస్త్యము యొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు(2)
ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్ధించెదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా
(ఆశ్రయుడా నా యేసయ్య)
Ashrayuda naa Yesayya Lyrics in English
Pallavi:
Ashrayuda naa yesayya
Sthuthimahima prabhavamu neekenayya(2)
Visvavijethavu sathya vidhathavu
Nithya mahimaku aadharamu neevu(2)
Lokasaagaraana krungina vela
Nithyamaina krupatho vaathsalyamu Choopi
Nanu cheradheesina nirmaludaa
Neekenayya aaradhana-Neekenayya sthuthi aaradahana(2)
(Ashrayuda)
Charanam1:
Thellani vennela kaanthini neevu Challani mamathala manase neevu(2)
Karunanu choopi kalushamubhaapi
Nanu preminchina premavu neevu(2)
Janulaku dhaivam jagathiki dheepam
Neevu gaaka evarunnaaru
Neeve neeve ee srushtilo
Koniyadabaduchunna maharaaju(2)
(Ashrayuda)
Charanam2:
Jeevitha dinamulu adhikamulagunani vaagdhanamu chesi dheevinchithiv(2)
Aapathkalamuna andagaa nilichi aasala jaadalu chupinchithivi(2)
Sreemanthudavai sirike raajuvai vedhalanu
Baaphi naa sthithi maarchithivi anuraagame nee isvaryamaa ssathvikame nee soudhryamaa(2)
(Ashrayuda)
Charanam3:
Ni chithamukai arunodhayamuna arpinchedhanuna sthuthi arpana(2)
Parishudhulalo nee svasthyamu yokka
Mahimaisvaryamu nepondhutaku(2)
Prathi vishayamulo sthuthi chellinchutaku parishudhthmalo prardhinchedhanu
Parishudhudaa paripoornudaa nee chithame naalo neraverchumaa
(Ashrayuda)
Video Song
Praise Lord