Raja Nee Sannidhilone untanayya Song Written By Brother.John .J.It is Heart Touching Song.Music Composed For This Song Sareen Imman.
Raja Nee Sannidhilone untanayya Lyrics in Telugu
పల్లవి:
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య’2′
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య’2′
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య’2′
||రాజా||
చరణం1:
1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం’2′
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును’2′
నీవే రాకపోతే నేనేమైపోదునో’2′
(నేనుండలేనయ్య)
చరణం2:
2.ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా’2′
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు’2′
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
(నేనుండలేనయ్య)
చరణం3:
3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా’2′
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము’2′
నిన్ను మించిన దేవుడే లేడయ్య’2′
(నేనుండలేనయ్య)
Raja Nee Sannidhilone untanayya Lyrics in English
Pallavi:
Raaja Nee Sannidhilo Ne Untanayya
Manasara Aradhistu Bratikestanayya’2′
Ne Nundalenayya Ne Bratukalenayya’2′
Neeve Lekunda Ne Nundalenayya
Nee Tode Lekunda Ne Bratukalenayya’2′
(Raja)
Charanam1:
1.Nee Sannidhanamulo Sampurna Santosham
Aradinchukone Viluvaina Avakasam’2′
Kolpoyinavanni Naaku Icchutakunoo
Badhala Nundi Bratikinchutakunoo’2′
Neeve Raakapote Nenemai Puduno’2′
(Ne Nundalenayya)
Charanam2:
2.Ontari Poru Nannu Visiginchina
Manushulellaru Nannu Tappupattina’2′
Ontarivade Veyi Mandi Annavu
Nennunnanule Bhayapadaku Annavu’2′
Nenante Niku Inta Prema Entayya’2′
(Ne Nundalenayya)
Charanam3:
3.Upiragevaraku Neetone Jivista
Ye Darilo Nadipina Nee Vente Nadichosta’2′
Vishavaniki Karta Neeve Naa Gamyamu
Nee Batalo Naduchoota Nakento Ishtamu’2′
Ninnu Munchina Devude Ledayya’2′
(Ne Nundalenayya)
Raja Nee Sannidhilone untanayya Video Song